Translate

Friday, 5 August 2016

how to weight loss

ముఖ్యంగా బరువు తగ్గాలంటే పూర్తిగా మానేయాల్సిన ఆహారం బటర్‌, చీజ్‌, చాకొలెట్‌, కేక్స్‌, మీగడ, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న బ్రెడ్‌, కుకీలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి. అలాగే, లిక్విడ్స్‌ లేదా జ్యూస్‌లను వారం నుంచి పది రోజులు తాగాలి. దాంతోపాటు నాలుగు లేదా ఐదు రోజులు అన్ని పండ్లు తినాలి.
ఆరెంజ్‌, ద్రాక్ష, నిమ్మ, క్యాబేజి, సెలరీలను లిక్విడ్‌ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉపవాసం పూర్తయ్యాక సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులో గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, నట్స్‌, తాజా జ్యూస్‌లు తప్పక ఉండాలి. ఇలా చేయడం వల్ల తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండొచ్చు.
సహజ ఆహారాన్ని తీసుకోవాలి. సైక్లింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువుని అదుపులో ఉంచుతాయి. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బరువు తగ్గించడంలో, తగ్గిన బరువు పెరగకుండా ఉంచడంలో